T20 World Cup 2021: ENG vs NZ First Innings | Oneindia Telugu

2021-11-10 1

T20 World Cup 2021: ENG vs NZ - Moeen leads England to 166-4 against New Zealand in first semi-final

#ENGVSNZSemifinal
#IndiavsNewZealandT20Is
#EnglandvsNZT20WCSemifinal
#MoeenAli
#INDVSNZ
#ViratKohli


మొయిన్ అలీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్), డేవిడ్ మలాన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ ప్రత్యర్థి ముందు 167 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ, మలాన్‌కు తోడుగా బట్లర్(29) రాణించాడు.